అన్నపూర్ణ దేవి అవతారంలో కోట దుర్గమ్మ అమ్మవారు

అన్నపూర్ణ దేవి అవతారంలో దేవి అవతారంలో కోట దుర్గమ్మ అమ్మవారు

 పాలకొండ టెంపుల్స్ న్యూస్ : శరన్నవరాత్రుల్లో భాగంగా పాలకొండలో వెలిసిన శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణ దేవి అన్నప్రదాతగా సకల పాణకోటికి ఆహార స్వరూపంగా నిలుస్తారని భక్తులు విశ్వసిస్తున్నారు.

Post a Comment

0 Comments